తొలి అడుగు స‌మావేశం

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి పొంగూరు తొలి అడుగు స‌మావేశంఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి పొంగూరు కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌న‌పై సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు స‌మావేశానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు శ్రీ‌కారం చుట్టారు. అందుకోసం అమ‌రావ‌తిలోని సెక్ర‌టేరియ‌ట్ వెనుకాల స‌మావేశం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్ల‌ను కొద్ది సేప‌టి క్రితం మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున హాజ‌రుకానుండ‌టంతో.. ఎక్క‌డా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…

Read More

మా మెడపై కత్తి ఎందుకయ్యా

క్యాడర్ తక్కువ.. కొరఢా ఎక్కువ బుచ్చిలో సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన జీవో 5ను సవరించాలని డిమాండ్ మా మెడపై కత్తి ఎందుకయ్యా.. బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. జీవో నెం. 5ని సవరించాలని డిమాండ్ చేశారు. జీవో నెం 5ని సవరణ చేయాలని కోరుతూ సచివాలయ సర్వేయర్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దారు కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు… ప్ల కార్డులతో నినాదాలు…

Read More

పోలీసు గ్రీవెన్స్ కి 96 ఫిర్యాదులు

ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన పోలీసు అధికారులు పోలీసు గ్రీవెన్స్ కి 96 ఫిర్యాదులు… నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ డీఎస్పీ సింధుప్రియలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వారు వినతులు స్వీకరించారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు…నెల్లూరులోని ఉమేష్ చంద్ర…

Read More

అది హ‌త్యే

కాదు.. ప్ర‌మాదం.. -వ్యాను బైక్ ఢీ.. యువకుడు మృతి కోవూరు జ‌మ్మిపాళెం వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై భిన్న వాద‌న‌లు హ‌త్యేనంటున్న కుటుంబ స‌భ్యులు, స్థానికులు అది హ‌త్యే..!కాదు.. ప్ర‌మాదం..వ్యాను బైక్ ఢీ.. యువకుడు మృతికోవూరు జ‌మ్మిపాళెం వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై భిన్న వాద‌న‌లు హ‌త్యేనంటున్న కుటుంబ స‌భ్యులు, స్థానికులు కోవూరు మండలం జమ్మిపాలెం రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి నెల్లూరు నుంచి బైక్ పై వస్తున్న జమ్మిపాలెం అరుంధతివాడకు చెందిన మల‌పాటి సుధీర్ బాబు ను అదే…

Read More

కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టద్దు

కన్జుమర్లకు ధరలు పెంచేయడం అన్యాయం వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి నెల్లూరు కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టద్దు… బ్రాడ్ కాస్టర్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని…కన్జుమర్లకు ధరలు పెంచడం దారుణమని.. నెల్లూరు కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జాయిం సెక్రటరీ కనగలూరు రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరేటర్లు నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని…

Read More

అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయాలి

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయాలి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల మహా ధర్నా చేపట్టారు. అంగన్వాడీలందరికి తల్లికి వందనం పథకం అమలు చేయడంతోపాటు…ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా అందరికి కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని…అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్…

Read More

నెల రోజుల్లో రోడ్డును ప్రారంభిస్తా

47వ డివిజ‌న్‌లో రూ.15ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ‌ స్థానికుల ఆద‌ర‌ణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి నెల రోజుల్లో రోడ్డును ప్రారంభిస్తా47వ డివిజ‌న్‌లో రూ.15ల‌క్ష‌ల‌తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ‌ స్థానికుల ఆద‌ర‌ణ చూసి ఉబ్బుబ్బిపోయిన మంత్రి నెల్లూరు న‌గ‌రం.. 47వ డివిజ‌న్‌.. ములిముడి బస్టాండ్ సెంటర్ లో 15 లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డుకు మంత్రి నారాయ‌ణ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా డివిజ‌న్ ఇన్‌ఛార్జి ధ‌ర్మ‌వ‌రం గ‌ణేష్‌, సీనియ‌ర్…

Read More

పోలీసుల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా లేదా..?

అల్లూరులో ఆగ‌ని చోరీలు – అంజ‌య్య నాయుడు కాల‌నీలో 24 గంట‌ల్లోనే మ‌రో చోరీ పోలీసులు ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..? గ‌స్తీలు ఏమ‌య్యాయి..? రెండు నెలల్లో 8 చోరీలు.. హ‌డ‌లిపోతున్న ప్ర‌జ‌లు పోలీసుల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా లేదా..?అల్లూరులో ఆగ‌ని చోరీలుఅంజ‌య్య నాయుడు కాల‌నీలో 24 గంట‌ల్లోనే మ‌రో చోరీపోలీసులు ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..? గ‌స్తీలు ఏమ‌య్యాయి..? రెండు నెలల్లో 8 చోరీలు.. హ‌డ‌లిపోతున్న ప్ర‌జ‌లు నెల్లూరు జిల్లా.. అల్లూరు లో పోలీసులున్నారా..? విధులు నిర్వ‌ర్తిస్తున్నారా..? గ‌స్తీలు కాస్తున్నారా..? నిఘా…

Read More

ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చేయాలి

యువ‌త‌, విద్యార్థుల భ‌విష్య‌త్ త‌రాల‌కు నిధులు కేటాయించాలి ఇల్లందు మాజీ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ బ‌ల‌రాం నాయ‌క్ డిమాండ్‌ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చేయాలియువ‌త‌, విద్యార్థుల భ‌విష్య‌త్ త‌రాల‌కు నిధులు కేటాయించాలి ఇల్లందు మాజీ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ బ‌ల‌రాం నాయ‌క్ డిమాండ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు ప్రాంతా అభివృద్ధికి ఎంఎల్ఏ కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ కృషితో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరగాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత…

Read More