
15 కిలోల గంజాయి పట్టివేత
కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్న కావలి ఆర్ పీఎఫ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన మహిళ, బీహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్ వివరాలు వెల్లడించిన నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 కిలోల గంజాయి పట్టివేత కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న వారిని కావలి ఆర్ పీఎఫ్ పోలీసులుపట్టుకున్నారు. మంగళవారంనెల్లూరు రైల్వే డిఎస్పీ మురళీధర్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లోతనిఖీలు…