
అతిథి దేవోభవ
నెల్లూరు ప్రజలందరూ సహకరించాలి 30వ తేదీలోపు రొట్టెల పండుగ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాం బారాషహీద్ దర్గాలో ఏర్పాట్లను పరిశీలించిన అజీజ్, కోటంరెడ్డి అతిథి దేవోభవ… నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు. 30వ తేదీ లోపు ఏర్పాట్లు…