మా నాన్న తప్పు చేయడు..

కాకాణి పూజిత_ _పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాకాణి మా నాన్న తప్పు చేయడు.. మా నాన్న ఏ తప్పు చేయలేదని…తప్పు చేసే వ్యక్తి కాదని మాజీ మంత్రి కాకాణి కుమార్తె కాకాణి పూజత తెలిపారు. పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి…

Read More

పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!

పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దు మీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌ న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు_ పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దుమీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు పోలీసు.. ప్రెస్ స్టిక్క‌ర్ల‌తో బైక్‌లు, కార్లు, ఇత‌ర వాహ‌నాదారులు అక్ర‌మంగా తిరుగుతూ.. నేరాలు, ఇత‌ర అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డంతోపాటు అర్హుల‌కు చెడ్డ పేరు తీసుకొస్తుండ‌టంతో.. తిరుప‌తి…

Read More

అపోలో క్యాన్సర్ విన్..

నెల్లూరు అపోలోలో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆంకాలజీ వైద్య బృందం అపోలో క్యాన్సర్ విన్… నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్ లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. హాస్పిటల్ ఆంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, సర్జికల్ ఆంకాలజిస్ట్…

Read More

కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి..

26వతేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పగింత గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులపై విచారణ కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి… అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని రెండు కేసులలో విచారించేందుకు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీసుస్టేషన్ కు కాకాణికి…

Read More

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు వార్నింగ్ వెంకటగిరిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన సదస్సు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో పట్టణంలోని ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణ అంశాలపై వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్సై జి ఏడుకొండలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ ఏవి రమణ మాట్లాడుతూ… మద్యం సేవించి, అతివేగంతో, పరిమితికి మించిన ప్రయాణికులతో…

Read More

కొడవలూరులో నీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు కొడవలూరులో నీటి సమస్యకు పరిష్కారం… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో కొడవలూరు మండలంలోని రెడ్డిపాలెం, మానేగుంటపాడులో ప్రజలకు నీటి సమస్య పరిష్కారం అయ్యింది. ఈ పంచాయతీల్లో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వెంటనే స్పందించిన ఆమె.. ఆయా గ్రామాల్లో కొత్త మోటార్లు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో అధికారులు గ్రామానికి వెళ్లి బోర్లకు మరమ్మతులు చేయించారు. కొత్త…

Read More