
మత్తు పదార్ధాలు వద్దు- జీవితమే ముద్దు
ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ మత్తు పదార్ధాలు వద్దు- జీవితమే ముద్దు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావ్ ఆధ్వర్యంలో… మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తుపదార్ధాలకు బానిస అవుతు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలు గురించి వివరించారు….