
రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం..
వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం.. సూళ్లూరుపేటలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం పున: ప్రారంభమైంది. తహసీల్దార్ నరసింహారావు లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్ పనితీరుని ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్…