జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్ బహుకరణ

హెడ్మాస్టర్ కి కంప్యూటర్ అందచేసిన వేమా జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్ బహుకరణ… నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్ కి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు దాత వేమా మల్లికార్జున రావు, ఆయన కుమారుడు వేమా విక్రమ్ కంప్యూటర్ ను బహుకరించారు. హెడ్మాస్టర్ బుజ్జయ్య వినతి మేరకు వారు స్పందించి సుమారు 50 వేల రూపాయల విలువ గల కంప్యూటర్ ను హెడ్మాస్టర్ బుజ్జయ్య కు అందించారు. దాతలకు పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు వారిని…

Read More

49 రోజుల్లో దుమ్ము లేకుండా చేస్తా

రోడ్ల శుభ్ర‌త‌ను మెరుగుప‌ర్చేందుకు స్వీపింగ్ మిష‌న్లు ఇక ప్ర‌ధాన రోడ్ల‌న్నీ స్వీపింగ్ మిష‌న్ల‌తోనే క్లీనింగ్‌ మ్యాన్యువ‌ల్ క్లీనింగ్‌కు స్వ‌స్తి స్వీపింగ్ మిష‌న్‌ను ప్రారంభించి.. స్వ‌యంగా న‌డిపిన మంత్రి నారాయ‌ణ 49 రోజుల్లో దుమ్ము లేకుండా చేస్తా..!రోడ్ల శుభ్ర‌త‌ను మెరుగుప‌ర్చేందుకు స్వీపింగ్ మిష‌న్లుఇక ప్ర‌ధాన రోడ్ల‌న్నీ స్వీపింగ్ మిష‌న్ల‌తోనే క్లీనింగ్‌మ్యాన్యువ‌ల్ క్లీనింగ్‌కు స్వ‌స్తి స్వీపింగ్ మిష‌న్‌ను ప్రారంభించి.. స్వ‌యంగా న‌డిపిన మంత్రి నారాయ‌ణ నెల్లూరు న‌గ‌రంను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు.. రానున్న 49 రోజుల్లో దుమ్ము లేకుండా చేసేందుకు ప్ర‌త్యేక…

Read More

ప్రజలకిచ్చిన ప్రతీ హామీనీ నెరవేరుస్తాం..

మంత్రి నారాయణ హామీ 11వ డివిజన్లో పార్కుని ప్రారంభించిన మంత్రి ప్రజలకిచ్చిన ప్రతీ హామీనీ నెరవేరుస్తాం… నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 11వ డివిజన్‌ ఎన్‌టిఆర్‌ నగర్‌లో రూ.50 లక్షలతో ఆధునీకరించిన చెరుకుతోట పార్కును చిన్నారుల కేరింతలు, ఆనందోత్సహాల మధ్య మంత్రి ప్రారంభించారు. పిల్లలకు చాక్లెట్లు పంచి పార్కులో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నామని,…

Read More

రూరల్ కు ఎంతచేసినా తక్కువే..

కూటమిలోనే నెరవేరబోతున్న దశాబ్ధాల కల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొమ్మరపూడిలో రూ. 80 లక్షలతో రోడ్డుకు శంఖుస్థాపన రూరల్ కు ఎంతచేసినా తక్కువే… ఆగస్టు కల్లా నెల్లూరు రూరల్ లో ప్రతి గ్రామానికి నాణ్యమైన 3 ఫేస్ 24 గంటలూ అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొమ్మరపూడి ప్రధాన రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ…

Read More

డ్రగ్స్ తోనే యువత భవిష్యత్ నాశనం

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకూరుపేటలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ డ్రగ్స్ తోనే యువత భవిష్యత్ నాశనం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సాయిబాబా ఆలయం వరకు విద్యార్థులతో కలసి అధికారులు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

Read More

మత్తుకు బానిసలవ్వద్దు…

సంగంలో మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం మత్తుకు బానిసలవ్వద్దు… నెల్లూరు జిల్లా సంగంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా… పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు… జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేసి..మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ… యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు వహించాలన్నారు….

Read More

వెటర్నరీ శాఖపై మండిపాటు..

ఖచ్చితంగా ప్రతీ సమావేశానికి హాజరు కావాలి కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం వెటర్నరీ శాఖపై మండిపాటు… నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు….

Read More

చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో అంబ‌రాన్నంటిన సంబ‌రాలు

ఘ‌నంగా ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు 53 కేజీల భారీ క్రేన్ కేక్, బాణాసంచా, ఆక‌ట్టుకున్న‌ సంప్ర‌దాయ‌నృత్యాలు చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో అంబరాన్ని సంబరాలుఘ‌నంగా ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నెల్లూరులో ఎమ్మెల్సీ, వైసీపీ సిటీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లను.. రాంజీ న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధికార ప్ర‌తినిధి చీదెళ్ల కిష‌న్, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులు ఉద‌య్‌, జైన్ స‌న్నీల‌ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు….

Read More

రెడ్‌క్రాస్‌లో ఘ‌నంగా పీసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ర‌క్త‌దానం చేసిన 100మంది యువ‌త రెడ్‌క్రాస్‌లో ఘ‌నంగా పీసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు-ర‌క్త‌దానం చేసిన 100మంది యువ‌త ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వైసీపీ యువ‌నాయకులు రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్‌లో భారీ ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటుచేశారు. న‌గ‌రంలోని సుమారు 100 యువ‌త ర‌క్త‌దానం చేశారు. త‌మ అభిమాన నాయ‌కులు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని.. రాజ‌కీయంగా ఉన్న‌త స్థానంలో ఉండాల‌ని ఈసంద‌ర్భంగా రాజ్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్షు,…

Read More

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాలి

జూలూరుపాడు త‌హ‌సీల్దారు కార్యాల‌యం వ‌ద్ద సీపీఎం ధ‌ర్నా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాలి-జూలూరుపాడు త‌హ‌సీల్దారు కార్యాల‌యం వ‌ద్ద సీపీఎం ధ‌ర్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు గుండుపిన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంత‌రం జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సండ్ర నరేంద్ర మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని,…

Read More