కాకాణి కుటుంబ సభ్యులతో నల్లపరెడ్డి భేటీ..

వైసీపీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా కాకాణి కుటుంబ సభ్యులతో నల్లపరెడ్డి భేటీ… మాజీ మంత్రి కాకాణి కుమార్తెని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏం అధైర్య పడొద్దని..పార్టీ తరపున తామంతా అండగా ఉంటామని ఆయన కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో కాకాణి…

Read More

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

గజ్వేల్ మున్సిపల్ ఉద్యోగ జేఏసీ సంఘం నేతలు డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి… రాష్ట్రంలోని 152 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ రాష్ట్ర సెంట్రల్ ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ గోపాల్ లు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ….ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కావడంతో గత…

Read More