
వెటర్నరీ శాఖపై మండిపాటు..
ఖచ్చితంగా ప్రతీ సమావేశానికి హాజరు కావాలి కోవూరు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం వెటర్నరీ శాఖపై మండిపాటు… నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు….