రెండు నెలల్లోనే అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి_ _జిల్లాలో బాల్యవివాహాలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు – కలెక్టర్ ఓ. ఆనంద్_ _నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి_ రెండు నెలల్లోనే అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు రానున్న రెండు నెలల్లో అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని… రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి…

Read More

చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు..

_కావలిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం కళాశాల విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను వివరించిన బిజెపి నాయకులు చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు…. కావలిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను బీజేపీ నేతలు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యవస్థను తీసుకువచ్చి ఒక నియంతగా వ్యవహరించారని నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి…

Read More

మా నాన్న తప్పు చేయడు..

కాకాణి పూజిత_ _పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాకాణి మా నాన్న తప్పు చేయడు.. మా నాన్న ఏ తప్పు చేయలేదని…తప్పు చేసే వ్యక్తి కాదని మాజీ మంత్రి కాకాణి కుమార్తె కాకాణి పూజత తెలిపారు. పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి…

Read More

పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!

పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దు మీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌ న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు_ పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దుమీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు పోలీసు.. ప్రెస్ స్టిక్క‌ర్ల‌తో బైక్‌లు, కార్లు, ఇత‌ర వాహ‌నాదారులు అక్ర‌మంగా తిరుగుతూ.. నేరాలు, ఇత‌ర అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డంతోపాటు అర్హుల‌కు చెడ్డ పేరు తీసుకొస్తుండ‌టంతో.. తిరుప‌తి…

Read More

అపోలో క్యాన్సర్ విన్..

నెల్లూరు అపోలోలో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆంకాలజీ వైద్య బృందం అపోలో క్యాన్సర్ విన్… నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్నీ రకాల క్యాన్సర్ లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. హాస్పిటల్ ఆంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, సర్జికల్ ఆంకాలజిస్ట్…

Read More

కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి..

26వతేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పగింత గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులపై విచారణ కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ కి కాకాణి… అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోర్జరీ సంతకాల కేసులలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని రెండు కేసులలో విచారించేందుకు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీసుస్టేషన్ కు కాకాణికి…

Read More