
సుధీర్ మృతికి మోటారు దొంగలే కారణం
అక్కడి జగనన్న కాలనీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్ దాంతోనే సుధీర్ మృతి – మోటారు దొంగలను కాపాడేందుకు రంగంలోకి దిగిన నేతలు లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుధీర్ మృతికి మోటారు దొంగలే కారణం-అక్కడి జగనన్న కాలనీలో మోటార్లు తీసుకెళ్తూ సుధీర్ బైక్‌ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం.. జమ్మిపాళెంలో మలపాటి సుధీర్ బాబు మరణం వెనుక అనేక కోణాలు దాగి ఉన్నాయి. అది అనుమానాస్పద మృతిగా…