యువత, విద్యార్థుల భవిష్యత్ తరాలకు నిధులు కేటాయించాలి
ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరాం నాయక్ డిమాండ్
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి చేయాలి
యువత, విద్యార్థుల భవిష్యత్ తరాలకు నిధులు కేటాయించాలి
ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరాం నాయక్ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు ప్రాంతా అభివృద్ధికి ఎంఎల్ఏ కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ కృషితో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరగాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట గౌడ్ కోరారు. ఈమేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఫారెస్ట్ గ్రౌండ్, న్యాయస్థానం నిర్మాణానికి కాకుండా ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ క్రీడాకారుల కోసం, స్థానిక యువత విద్యార్థుల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా నిధులు వినియోగించాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణ పరిధిని పెంచేలా విస్తరణ జరిగేలా సర్వే జరిపించాలని ఆయన కోరారు.