కలెక్టర్ ఆనంద్ – సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ కు రెవెన్యూ డే పురస్కారం
జర్నలిస్ట్ వేలమూరు శ్రీధర్ సేవలు ప్రశంసనీయం…
- కలెక్టర్ ఆనంద్
- సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ కు రెవెన్యూ డే పురస్కారం
నాలుగు దశాబ్ధాల సీనియర్ జర్నలిస్టుగా, 15 ఏళ్లు కలెక్టరేట్ పాత్రికేయ ప్రతినిధిగా వేలమూరు శ్రీధర్ ఎనలేని సేవలు అందించారని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రశంసించారు. రెవెన్యూ డే – 2025ని పురస్కరించుకొని…నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జర్నలిస్ట్
శ్రీధర్ ని కలెక్టర్, జేసీ పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ కి ప్రశంసా పురస్కారాన్ని అందచేశారు.