శ్రీవారి సేవలో ఆదాల కుటుంబ సభ్యులు

కలియుగదైవం ఏడుకొండల వారికి ప్రత్యేక పూజలు

శ్రీవారి సేవలో ఆదాల కుటుంబ సభ్యులు…

  • కలియుగదైవం ఏడుకొండల వారికి ప్రత్యేక పూజలు

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని…మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల, వారికుటుంబ సభ్యులు శ్రీవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారి వెంట నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *