ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు

కావలి ఏరియా వైద్యశాలలో వైద్య శాఖ డైరెక్టరేట్ విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ వైద్యులు సిబ్బంది నర్సులు వారీగా స్టేట్మెంట్లు రికార్డు విచారణ నివేదికను ప్రభుత్వానికి తెలియజేస్తామన్న విజిలెన్స్ అధికారులు ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు కావలి ఏరియా వైద్యశాలలో వైద్యశాఖ డైరెక్టరేట్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపైనా తారా తీశారు. వారు తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియా కూడా లోపలకు అనుమతించలేదు. నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో…

Read More

నాన్న భాద్యత నేను తీసుకున్న

ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటా భాస్కర్ రెడ్డిని పరామర్శించిన కాకాణి పూజిత నాన్న భాద్యత నేను తీసుకున్న నియోజకవర్గంలో ఎవరికీ ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్త్ కాకాణి పూజత భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నేత దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి ఆమె పరామర్శించారు. తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భాద్యత తాను తీసుకుని అందరి క్షేమ సమాచారం…

Read More

సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఆనంద్

యోగా దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఆనంద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో నెల్లూరు కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ లు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్‌…

Read More

యోగాంధ్రపై మంత్రి నారాయణ వరుస సమీక్షలు

రవాణా, వసతులు, ఏర్పాట్లపై సుదీర్ఘ చర్చ యోగాంధ్రపై మంత్రి నారాయణ వరుస సమీక్షలు… యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రవాణా కమిటీ సభ్యులతో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మందికి అవసరమైన రవాణా ఏర్పాట్లు, బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో వచ్చే వారికీ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి చర్చించారు. పార్కింగ్,ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలు తిరిగి…

Read More

యోగాంధ్రను విజయవంతం చేద్దాం

యోగాంధ్రపై టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష యోగాంధ్రను విజయవంతం చేద్దాం… యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం, ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, బాల వీరాంజనేయ స్వామి,అనిత,అనగాని,సత్యకుమార్,పార్థసారథి, సవిత,బీసీ జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున…

Read More

రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా

సూపర్ సిక్స్ పథకాలు అమలు వైసీపీ పుస్తకావిష్కరణను తీవ్రంగా ఖండించిన ఆత్మకూరు టీడీపీ నాయకులు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read More

150 కోట్లు విలువ చేసే స్థలాలను కాపాడాం

ప్రజల భాగస్వామ్యంతో పార్కులు అభివృద్ధి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 21,22,23 డివిజన్లలో పార్కులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే 150 కోట్లు విలువ చేసే స్థలాలను కాపాడాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పార్కులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని… పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని ఆయన చెప్పారు. 150 కోట్లు విలువ చేసే స్థలాలను భావితరాలకు, ప్రజలకు చెందే విధంగా కాపాడామని… రూరల్ ఎమ్మెల్యే…

Read More

ఎవరైనా సరే తాటతీస్తాం

జగన్ పై సోమిరెడ్డి ఫైర్ నర్రవాడ వెంగమాంబ పేరాంటాల బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యేలు కాకర్ల, సోమిరెడ్డి – అమ్మవారికి ప్రత్యేక పూజలు ఎవరైనా సరే తాటతీస్తాం… వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ లు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లలో సర్వేపల్లి శాసనసభ్యులు…

Read More

నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

సింహపురి ఇంటర్నేషన్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మడం నేరమని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను వేణు అన్నారు. నెల్లూరు జిల్లా టి.పి.గూడూరు మండలం సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద…

Read More

శ్రీవారి సేవలో ఆదాల కుటుంబ సభ్యులు

కలియుగదైవం ఏడుకొండల వారికి ప్రత్యేక పూజలు శ్రీవారి సేవలో ఆదాల కుటుంబ సభ్యులు… తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని…మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల, వారికుటుంబ సభ్యులు శ్రీవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారి వెంట నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.

Read More