
టీచర్ల సేవలు ప్రశంసనీయం
ఘనంగా సైన్స్, హిందీ ఉపాధ్యాయుల పదవీ విరమణ సన్మాన సభ టీచర్ల సేవలు ప్రశంసనీయం… నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జెబిఆర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు షరీఫ్, హిందీ ఉపాధ్యాయులు రమణయ్యల పదవీ విరమణ సన్మాన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి నాయక్, కోవూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. అతిధులు మాట్లాడుతూ…. ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. పదవి…