
సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి
అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్ – నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి సంతృప్త స్థాయిలో ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లో పిజిఆర్‌ఎస్ అర్జీలు, ఉపాధిహామీ, హౌసింగ్, పిఎం సూర్యఘర్ యోజన పథకం, యోగాంధ్ర మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…