సంగంలో పునః ప్రారంభమైన పాఠశాలలు_
మోగిన బడి గంట…
- సంగంలో పునః ప్రారంభమైన పాఠశాలలు
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తరగతి గదులలో విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి.. పాఠ్యాంశాలు బోధించారు. దాంతో పాఠశాలల్లో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది.