
అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి
హౌసింగ్, రెవెన్యూ అధికారుల సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సొంత ఇళ్ళులేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో హౌసింగ్, రెవెన్యూ…