అదిక‌దా.. కావ్య అంటే..!

ప్ర‌మాదాన్ని గ్ర‌హించిన ఎమ్మెల్యే కావ్య‌ ఆముదాల దిన్నె వ‌ద్ద రోడ్డుకు అడ్డంగా ప‌డివున్న విద్యుత్ తీగ‌లు సంబంధిత అధికారుల‌కు కాల్‌చేసి స‌మాచారం ఇచ్చిన ఎమ్మెల్యే వాహ‌న‌దారుల‌కు ప్ర‌మాదం జ‌రక్కుండా విద్యుత్ వైర్ల‌ను స్వ‌యంగా తొల‌గించిన‌ కృష్ణారెడ్డి అదిక‌దా.. కావ్య అంటే..!ప్ర‌మాదాన్ని గ్ర‌హించిన ఎమ్మెల్యే కావ్య‌ఆముదాల దిన్నె వ‌ద్ద రోడ్డుకు అడ్డంగా ప‌డివున్న విద్యుత్ తీగ‌లుసంబంధిత అధికారుల‌కు కాల్‌చేసి స‌మాచారం ఇచ్చిన ఎమ్మెల్యే వాహ‌న‌దారుల‌కు ప్ర‌మాదం జ‌రక్కుండా విద్యుత్ వైర్ల‌ను స్వ‌యంగా తొల‌గించిన‌ కృష్ణారెడ్డి కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం.. ఆముదాల…

Read More

తమ్ముళ్లకు ఎమ్మెల్యే వార్నింగ్

నాడు అవినీతి చేసిన నాయకులు.. నా దగ్గర క్రమశిక్షణతో ఉన్నారు తమ్మళ్లందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే నాడు అవినీతి చేసిన నాయకులు.. నా దగ్గర క్రమశిక్షణతో ఉన్నారు తమ్మళ్లందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే నాయకులుగా చెప్పుకుని వ్యక్తులు సొంత గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆ పార్టీ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు… పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చి…

Read More

సమస్యలకు కేరాఫ్ ముత్యాలమ్మ కాలనీ.

చెరువుని తలపిస్తోన్న ఇళ్ల స్లాబ్లు_ _అడవులను తలపిస్తోన్న వీధులు తండాలోని డబుబ్ బెడ్ రూమ్ కాలనీల పరిస్థితి సమస్యలకు కేరాఫ్ ముత్యాలమ్మ కాలనీ… చెరువులను తలపించే ఇంటి స్లాబ్లు, అడవులను తలపించే కాలనీ వీధుల్లో నానా ఇబ్బందులు పడుతున్నామని ముత్యాలమ్మ కాలనీ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామ పంచాయతీ ముత్యాలమ్మ కాలనీ తండా సమస్యలకు కేరాఫ్…

Read More

దొంగ‌లు ప‌డ్డారు..

కంప్యూట‌ర్లు దోచుకెళ్లారు..! ఉద‌య‌గిరి వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ కార్యాల‌యంలో కంప్యూట‌ర్ల చోరీ వెంటిలేట‌ర్ కిటికీల‌ను ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించిన దుండ‌గులు రాత్రైతే.. మ‌ద్యం, మ‌త్తు, ఆక‌తాయి ప‌నుల‌కు కేంద్రంగా ఆ ప్రాంతం_ దొంగ‌లు ప‌డ్డారు..కంప్యూట‌ర్లు దోచుకెళ్లారు..!ఉద‌య‌గిరి వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ కార్యాల‌యంలోకంప్యూట‌ర్ల చోరీవెంటిలేట‌ర్ కిటికీల‌ను ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించిన దుండ‌గులు రాత్రైతే.. మ‌ద్యం, మ‌త్తు, ఆక‌తాయి ప‌నుల‌కు కేంద్రంగా ఆ ప్రాంతం బాగా గ‌మ‌నించారు.. రెక్కీ చేశారు.. మాంచి స్కెచ్ వేశారు.. ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. అర్థ‌రాత్రి…

Read More

ఆత్మకూరులో కార్డన్ సెర్చ్..

సరైన పత్రాలు లేని 21 మోటారు బైక్ స్వాధీనం సుమారు 300 ఇళ్లను జల్లెడ పట్టిన పోలీసులు_ ఆత్మకూరులో కార్డన్ సెర్చ్… నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తిప్ప ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 60 మంది పోలీసులు 300 ఇళ్లల్లో తనిఖీ చేశారు. సరైన పత్రాలు 21 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు…ఆత్మకూరు టౌన్ పరిధిలోని తిప్పలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆత్మకూరు DSP…

Read More

పది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

పద్మశాలి సంఘం సౌజన్యంతో అందచేత ఎంపీతో కలసి ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేశారు. 500కి పైగా మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు మైపాడు గేటు రోడ్డులోని డీజీపీ కళ్యాణ మండపంలో…

Read More

ఫుడ్ ప్రాసెసింగ్ లో అపార అవకాశాలు

స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలు నెల్లూరు కలెక్టరేట్లో మెప్మా, డీఆర్డీఏ సిబ్బందికి శిక్షణ_ ఫుడ్ ప్రాసెసింగ్ లో అపార అవకాశాలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాడ్లింగ్ తదితర అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించారు. వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ లోన్ ఫెసిలిటీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆహార శుద్ధి పరిశ్రమలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకొని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్…

Read More

స్థల వివాదం పరస్పర దాడులు.

_ఐదుగురికి గాయాలు… కావలి ఏరియా వైద్యశాలకు తరలింపు బోగోలు మండలం కడనూతలలో ఘటన ఘర్షణ పడ్డవారు టీడీపీ, వైసీపీ మద్దతుదారులు కావడంతో ఉద్రిక్తత చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య, వైసిపి నాయకులు స్థల వివాదం పరస్పర దాడులు… ఓ స్థలం వివాదంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీ మద్దతుదారులకి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతలలో మంగళవారం…

Read More

బాలకృష్ణ జీవితం ఆదర్శం..

కావలిలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సెల్ఫీ పాయింట్ వద్ద బాలకృష్ణ అభిమాన సంఘం అధ్వర్యంలో కేక్ కటింగ్ వేడుకల్లో హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి_ బాలకృష్ణ జీవితం ఆదర్శం… కావలిలోని సెల్ఫీ పాయింట్ వద్ద సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు….

Read More

చివరి ఆయకట్టు వరకు పుష్పలంగా సాగునీరు

రైతులకి మద్దతు ధరతోపాటు 24 గంటల్లోనే నగదు చెల్లింపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి_ _విడవలూరు చౌకిచర్లలో ఘనంగా ఏరువాక పౌర్ణమి చివరి ఆయకట్టు వరకు పుష్పలంగా సాగునీరు రైతులకి చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. చౌకిచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే…

Read More