_కాకుటూరులోని శివశంకర్ మోటార్స్- టాటా షోరూమ్ లో
లాంఛనంగా ప్రారంభించిన ఎంవీఐ బాలమురళి
మార్కెట్‌లోకి న్యూ ఆల్ట్రోజ్ కార్..!
-కాకుటూరులోని శివశంకర్ మోటార్స్- టాటా షోరూమ్ లో
లాంఛనంగా ప్రారంభించిన ఎంవీఐ బాలమురళి
నెల్లూరు జిల్లా.. వెంకటాచలం మండలం.. కాకుటూరులోని శివ శంకర్ మోటార్స్- టాటా షోరూంలో న్యూ ఆల్ట్రోజ్ కారును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవాణాశాఖ ఎంవిఐ బాలమురళి ఈ కొత్త కారును లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యూ ఆల్ట్రోజ్ కార్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలుకు కావలసిన అన్ని సేఫ్టీ ప్రమాణాలున్న వాహనాలపై.. మక్కువ చూపించాలని ఈసందర్భంగా ఆయన సూచించారు. ఆల్ట్రోజ్ వెహికల్ డీజిల్, పెట్రోల్, సీఎన్జీ అన్ని వేరియంట్స్ లలో లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లోజడ్ యమ్ జయదీప్ గుప్తా, రీజినల్ మేనేజర్ గోపు గోపీ, టెర్రిటరీ మేనేజర్ శ్రవణ్, మ్యానేజింగ్ డైరెక్టర్ రవి, జియం మురళి , మేనేజర్ మన్సూర్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.