యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

యోగాంధ్రలో గూడూరు ఎమ్మెల్యే పాశిం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తో కలసి యోగాసనాలు చేశారు…ఎమ్మెల్యే మాట్లాడుతూ… యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని అన్నారు… ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని విశాఖపట్నంలో…

Read More

ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు…రెడ్ బుక్ మినిస్టర్

మంత్రి లోకేష్ పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఫైర్ అంధకారంలోకి విద్యా వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహాసనంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయ లోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More

తెలియ‌దు..నాకేం సంబంధం లేదు..!!

కాకాణి కి ముగిసిన మూడురోజుల పోలీస్ కస్టడీ మూడు రోజుల‌పాటు విచారించినా.. నో ఆన్స‌ర్‌..? మ‌రోసారి క‌ష్ట‌డీ కోరే అవ‌కాశం..? వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం నెల్లూరు కేంద్ర కారాగారానికి త‌ర‌లింపు_ తెలియ‌దు..నాకేం సంబంధం లేదు..!!కాకాణి కి ముగిసిన మూడురోజుల పోలీస్ కస్టడీమూడు రోజుల‌పాటు విచారించినా.. నో ఆన్స‌ర్‌..?మ‌రోసారి క‌ష్ట‌డీ కోరే అవ‌కాశం..? వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం నెల్లూరు కేంద్ర కారాగారానికి త‌ర‌లింపు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం వద్ద గల రుస్తుం మైన్ లో అక్రమ…

Read More

కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి

కావలిలో వైసీపీ నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టిడిపిలో చేరిక టీడీపీలోకి ఆహ్వానించిన కావ్య కృష్ణారెడ్డి నిరంతరం పనిచేసే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిదే ఇక ఎప్పుడు గెలుపేనన్న జనిగర్ల మహేంద్ర యాదవ్ కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి… కావలిలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ భారీగా తన అనుచరులు, పలువురు వైసీపీ నాయకులతో…

Read More