
సకాలంలో వర్షాలు కురవాలి.. సంవృద్ధిగా పంటలు పండాలి..!
లేబూరు గ్రామదేవత శ్రీకుంకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో అమ్మవారిని కోరుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సకాలంలో వర్షాలు కురవాలి..సంవృద్ధిగా పంటలు పండాలి..!లేబూరు గ్రామదేవత శ్రీకుంకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో అమ్మవారిని కోరుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామ దేవత శ్రీ కుంకాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా…