ఉచిత అడ్మిషన్స్ కాదు…కష్టపడి చదవాలి

విద్యార్థుకి సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన ఎస్పీ ఉచిత అడ్మిషన్స్ కాదు…కష్టపడి చదవాలి పదో తరగతి మంచి మార్కులు సాధించిన పోలీసు పిల్లలు, తల్లిదండ్రుల్ని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి కోరుకున్న కార్పోరేట్ కళాశాలలలో ఉచిత అడ్మిషన్స్ అందించారు. విలువలతో కూడిన విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది జిల్లా యస్.పి. కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులోని ఉమేష్…

Read More

పవన్ కళ్యాణ్ సాయం రూ.50 లక్షలు అందజేత

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు తిరిగి తీసుకురాలేము వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలిచారు కావలికి వచ్చి మధుసూదన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ సాయం రూ.50 లక్షలు అందజేత మధుసూదన్ రావు ఉగ్రదాడిలో మృతి పట్ల స్పందించిన పవన్ కల్యాణ్ రూ. 50 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఈ సాయాన్ని కావలికి వచ్చిన మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా…

Read More

వింజమూరులో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరం

శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల వింజమూరులో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరం నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక వై ఆర్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరాన్ని, శేగు సుబ్బారావు – నిర్మలదేవి దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేసి నిర్వాహకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ఆయన సందర్శించారు. పేదలకు అందించే వైద్య సేవల్ని…

Read More

పార్సెల్ లారీ దగ్ధం

లారీలో నుంచి ఉవ్వెత్తున ఎగసి పడిన మంటలు భయబ్రాంతులకు గురైన స్థానికులు తడ పోలీసుస్టేషన్ వద్ద ఘటన పార్సెల్ లారీ దగ్ధం… తిరుపతి జిల్లా తడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మాకోల్ లోడ్ తో ఉన్న పార్శిల్ లారీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ధర్మాకోల్ లోడ్ తో వచ్చిన పార్సెల్ లారీ నుంచి ఒక్క సారిగా మంటలు…

Read More

నెల్లూరు నారాయణలో బైపాస్ సర్జరీలు విజయవంతం

మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ నెల్లూరు నారాయణలో బైపాస్ సర్జరీలు విజయవంతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వెంకన్న అనే వ్యక్తికి మెదడులో రెండు బైపాస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామని నెల్లూరు నారాయణ హాస్పిటల్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. నారాయణ హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో మెదడకు అరుదైన బైపాస్ సర్జీలు విజయవంతంగా పూర్తి…

Read More

నెల్లూరులో PMJ జ్యువెల్స్

_నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభం స్టోర్ ని ప్రారంభించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి దంపతులు మరిన్ని నూతన స్టోర్స్ ని ప్రారంభించాలని కోటంరెడ్డి ఆకాంక్ష నెల్లూరులో PMJ జ్యువెల్స్నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభం.. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో పీఎంజే జ్యువెల్స్ స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వారికి స్టోర్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

Read More

ఆరోగ్య యోగక్షేమాలపై ఆరా

కోవూరులో వెన్నుపోటు దినం సక్సెస్ ప్రసన్నను కలిసిన ఆనం దంపతులు ఆరోగ్య యోగక్షేమాలపై ఆరా.. కోవూరులో వెన్నుపోటు దినం సక్సెస్.. వైసీపీ పీఏసి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో జట్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.. చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రసన్నను నెల్లూరు పొదలకూరు రోడ్డులోని ఆయన నివాసంలో ఆనం దంపతులు పరామర్శించారు..ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కోవూరు వెన్నుపోటు…

Read More

పోలీసు క‌ష్ట‌డీలో ఏం జ‌ర‌గ‌నుంది..?

జైలు నుంచి నేరుగా కృష్ణాప‌ట్నం పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లింపు మూడు రోజుల‌పాటు లాయ‌ర్ల స‌మ‌క్షంలోనే కాకాణి విచార‌ణ ఆదివారం సాయంత్రం వ‌ర‌కు కృష్ణాప‌ట్నం పీఎస్‌లోనే కాకాణి బెయిల్ పిటీష‌న్ 9కి వాయిదా వేసిన విష‌యం తెలిసిందే పోలీసు క‌ష్ట‌డీలో ఏం జ‌ర‌గ‌నుంది..? జైలు నుంచి నేరుగా కృష్ణాప‌ట్నం పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లింపుమూడు రోజుల‌పాటు లాయ‌ర్ల స‌మ‌క్షంలోనే కాకాణి విచార‌ణఆదివారం సాయంత్రం వ‌ర‌కు కృష్ణాప‌ట్నం పీఎస్‌లోనే కాకాణి బెయిల్ పిటీష‌న్ 9కి వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అక్ర‌మ…

Read More

దొరికిన డబ్బుని పోలీసులకి అప్పగింత

నిజాయితీ చాటుకున్న రాయదుర్గం సురేష్ సురేష్ ని అభినందించి వెయ్యి నగదు రివార్డ్ అందచేసిన పొదలకూరు సీఐ దొరికిన డబ్బుని పోలీసులకి అప్పగింత చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైత రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం పొదలకూరు SBI బ్యాంకులో బంగారు నగలు కుదువపెట్టగా వచ్చిన రూ. 86వేలు నగదు మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్ లో పెట్టుకొని తీసుకెళుతూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు. రామకృష్ణారెడ్డి బ్యాంక్ లో నగదు తీసుకొని మోటార్…

Read More

యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి..

జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ – ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా యోగాంధ్ర 2025 ప్రత్యేకతను చాటిన యోగాసనాలు యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి… నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ ప్రారంభించారు. కమిషనర్ నందన్, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, చిన్నారులతో కలసి ఇన్చార్జి కలెక్టర్ యోగాసనాలు వేశారు. యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాల చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మానసికంగా,…

Read More