కొత్తగూడెంలో మేడే సంబరాలు

నియోజకవర్గాల్లో ఎర్ర జెండాలు ఆవిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెంలో మేడే సంబరాలు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, పినపాక,భద్రాచలం,కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల్లో మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జెండాలను ఆవిష్కరించి వర్ధిల్లాలి మేడే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. కార్మిక సోదరులందరికి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో కార్మికుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మేడే అని తెలిపారు….

Read More

జగన్ ఐదేళ్ల పాలనలో అందరీ ఇబ్బందులే

ఇసుక దొరక్క ఇబ్బందులు ప‌డ్డ‌ భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నాం ఆత్మ‌కూరు ప్ర‌జావేదిక‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు జగన్ ఐదేళ్ల పాలనలో అందరీ ఇబ్బందులే

Read More

పేదల సేవలో భాగంగా ఆత్మ‌కూరులో ప‌ర్య‌టించిన సీఎం చంద్రబాబు

ఎస్టీ కాలనీలో చలంచెర్ల సుస్మితకు రూ.4,000 పింఛన్ అందించిన సీఎం మెగా డీఎస్సీకి  సన్నద్ధం అవుతున్న సుస్మితకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచన‌ పేదల సేవలో భాగంగా ఆత్మ‌కూరులో ప‌ర్య‌టించిన సీఎం చంద్రబాబుఎస్టీ కాలనీలో చలంచెర్ల సుస్మితకు రూ.4,000 పింఛన్ అందించిన సీఎంమెగా డీఎస్సీకి  సన్నద్ధం అవుతున్న సుస్మితకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచన‌

Read More

సన్ రైజ్ స్టేట్ ఆంధ్ర ప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

MSMEలకు ఇస్తున్న ప్రోత్సాహం గురించి వివరించే వీడియోని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు పరిశ్రమల స్థాపనకు కల్పించిన సదుపాయాలు సన్ రైజ్ స్టేట్ ఆంధ్ర ప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్MSMEలకు ఇస్తున్న ప్రోత్సాహం గురించి వివరించే వీడియోని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుపరిశ్రమల స్థాపనకు కల్పించిన సదుపాయాలు

Read More

ఉద్యానవనం కానున్న అనపగుంట

కావలిలో అనపగుంట సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల వాగ్దానం పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించి పూడికతీత పనులు పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే ఉద్యానవనం కానున్న అనపగుంట.. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కావలి పట్టణంలోని వైకుంఠపురం వచ్చినప్పుడు ఇక్కడి అనపగుంట సమస్యను చెప్పారు. కావలి రైల్వే ట్రాక్ కు పడమర వైపు ఉన్న ప్రాంతాల మురుగు…

Read More

నారంపేటలో పరిశ్రమల స్థాపన, నిర్వహణకు అనుకూలమైన వాతావరణం

MSMEలో పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత ఆనం రామనారాయణరెడ్డిదే నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయి ఆత్మ‌కూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నారంపేటలో పరిశ్రమల స్థాపన, నిర్వహణకు అనుకూలమైన వాతావరణంMSMEలో పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత ఆనం రామనారాయణరెడ్డిదేనారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయిఆత్మ‌కూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు

Read More