
తమ్ముళ్లు డిశ్చార్జ్..ఇంచార్జులకే ఫుల్ ఛార్జ్
మీడియా సమావేశంలో వీరి చలపతిరావు కామెంట్స్ తమ్ముళ్లు డిశ్చార్జ్..ఇంచార్జులకే ఫుల్ ఛార్జ్ కోవూరు నియోజకవర్గంలో ఇంచార్జులకు ఫుల్ చార్జ్…తమ్ముళ్ళకు డిశ్చార్జ్ పదవులు అని..డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతిరావు ఎద్దేవా చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలతో ఏదైనా అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రారంభించారా అని సూటిగా ప్రశ్నించారు. మోడీ దుర్మార్గుడని నాడు ప్రసంగాలు…నేడు అమరావతికి తీసుకొచ్చి ప్రగల్భాలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఏర్పడి11 నెలలు అయిందని… పెన్షన్ ఇవ్వడం…