ఉపాధి హామీ పథకంలో అవినీతిపై గ్రామస్థులు ఫిర్యాదు..

బాలాజీరావుపేట గ్రామంలో విచారణ చేపట్టిన డీవీవో విజయలక్ష్మి ఉపాధి హామీ పథకంలో అవినీతిపై గ్రామస్థులు ఫిర్యాదు… నెల్లూరు జిల్లా కలువాయి బాలాజీరావుపేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి జరిగిందని అధికారులకి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మీ బాలాజీ రావుపేటలో విచారణ చేపట్టారు. పాధి హామీ పథకం లో బినామీ మస్టర్ లు వేసి కూలీల నగదు మేట్ లు డ్రా…

Read More

హత్యకేసును తప్పుదారి పట్టిస్తున్నారు

ఫీ మేనల్లుడు టిడిపి నేత ఫయాజ్ అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినా ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు హత్యకేసును తప్పుదారి పట్టిస్తున్నారు… పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని రఫీ మేనల్లుడు టిడిపి నేత ఫయాజ్ అనుమానం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు గ్రామంలోని ఆయన నివాసంలో బంధువులతో…

Read More

కుప్పం తహసీల్దార్ ను కలిసిన మున్సిపాలిటీ చైర్ పర్సన్

మున్సిపల్ చైర్ పర్సన్ సెల్వరాజు మర్యాదపూర్వకంగా కలిశారు పలు అంశాలపై ఇరువురు చర్చ_ కుప్పం తహసీల్దార్ ను కలిసిన మున్సిపాలిటీ చైర్ పర్సన్ చిత్తూరు జిల్లా కుప్పం తహసిల్దార్ చిట్టిబాబును కుప్పం మున్సిపల్ చైర్ పర్సన్ సెల్వరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై తహసిల్దార్ చిట్టిబాబుతో సమీక్షించారు. వన్యకుల క్షత్రియ భవన నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వినతిపత్రంని అందజేశారు. సెల్వరాజు వెంట వన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ వేణు,…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు అమ‌రావ‌తి రాజధానిలో వివిధ‌ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సెక్రటేరియట్ లోని త‌న ఛాంబర్ లో మంత్రి కొల్లుర‌వీంద్రతో పాటు ఉపసంఘం సభ్యులు, అధికారులతో మంత్రి నారాయ‌ణ స‌మావేశ‌మై.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. కూటమి ప్రభుత్వం పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. కావలిలో పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన…

Read More

ఈ శ్రమ భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోండి

16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ శ్రమ భీమా పథకం వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు ఈ శ్రమ భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల కోసం రెండు బీమా పథకాలు ప్రవేశ పెట్టాయని వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ శ్రమ భీమా పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని…

Read More

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి జూలూరుపాడులో లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వేంగన్నపాలెంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో లబ్దిదారులకి సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి పాల్గొని లబ్దిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులను అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా…

Read More

రాజ‌ధాని భూ కేటాంపుల‌పై మంత్రి నారాయ‌ణ స‌మావేశం

మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌భ్యులు, అధికారుల‌తో చ‌ర్చ‌ రాజ‌ధాని భూ కేటాంపుల‌పై మంత్రి నారాయ‌ణ స‌మావేశం-మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌భ్యులు, అధికారుల‌తో చ‌ర్చ‌ అమ‌రావ‌తి రాజధానిలో వివిధ‌ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సెక్రటేరియట్ లో.. త‌న ఛాంబర్ లో మంత్రి కొల్లుర‌వీంద్ర‌తో పాటు ఉపసంఘం సభ్యులు, అధికారులతో నారాయ‌ణ స‌మావేశ‌మై.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. గ‌తంలో వివిధ సంస్థ‌ల‌కు కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, కొన్ని సంస్థ‌ల‌కు వివిధ కార‌ణాల‌తో ర‌ద్దు,…

Read More

ప్రత్యక్షంగా లొంగిపోతా

తనపై కేసు నమోదులో డైరెక్షన్ సూపర్ కాపుకాచే నేతకు వడ్డీతో సహా చెల్లిస్తా పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన కేసు పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా లొంగిపోతా.. కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై కేసులు నమోదును మంగళవారం కావలి నియోజకవర్గ వైసీపీ నాయకులు ఖండించారు. కావలిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాజీ ఎమ్మెల్యే…

Read More