
తుపాకీ గుళ్లు కూడా కొనలేని పరిస్థితిలో పాకిస్థాన్
పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైంది మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తుపాకీ గుళ్లు కూడా కొనలేని పరిస్థితిలో పాకిస్థాన్
పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైంది మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తుపాకీ గుళ్లు కూడా కొనలేని పరిస్థితిలో పాకిస్థాన్
రెడ్ క్రాస్ లో ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా డే వేడుకలు నూతనంగా 25 పడకల హాస్పిటల్ ప్రారంభించిన ప్రముఖ వైద్య నిపుణులు ఇండియాలోనే పెద్ద ప్రాబ్లం తలసేమియా… ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి సూచలన మేరకు… నగరంలోని రెడ్ క్రాస్ లో ముందస్తు తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…
స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు భక్తులకి అన్నదానం వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి332వ వార్షిక ఆరాధన మహోత్సవం… నెల్లూరు నగరం విరాట్ నగర్ లో వెలసి ఉన్న… శ్రీ గాయత్రీదేవి శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి, శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 332వ వార్షిక ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర ఆరాధన మహోత్సవం సందర్భంగా… స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, అభిషేకాలు, వివిష అలంకరణలు నిర్వహించారు….
గత రాత్రి పరిణామాలతో అప్రమత్తమైన నెల్లూరు పోలీసులు ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్ దాడులు జరిగితే ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశాలపై డ్రిల్ వైమానిక దాడి జరిగితే…. గత రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో…ఒకవేళ ఏదైనా వైమానిక దాడులు జరిగితే… ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై మాక్ డ్రిల్ జరిగింది. నెల్లూరు జిల్లా…ముత్తుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్ట్ లో నెల్లూరు రూరల్…
ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద బిల్డింగ్ ని సందర్శించిన ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ సంగంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు…. నెల్లూరు జిల్లా సంగం మండలం అమరప నాయుడు కండ్రిక గ్రామంలోని ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ బిల్డింగ్ ను సందర్శించారు. తరగతి గదులు, వర్క్ షాపులకు బిల్డింగ్ అనువుగా ఉందా లేదా అని పరిశీలించారు. బిల్డింగ్ కి సంబంధించిన మ్యాప్…
రైతుల అవసరాల మేరకు నీటి విడుదల మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి రైతాంగ ప్రయోజనాలే కూటమి లక్ష్యం… నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 44 టిఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1.60 లక్షల ఎకరాలకు 16 టిఎంసీలు నీటిని నేటి నుంచి రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి…
నాయుడుపేటలో పోలేరమ్మకి ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఘనంగా ముగిసిన పోలేరమ్మ జాతర… తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర భక్తులు మొక్కులు, ఆచార సంప్రదాయాలు మధ్య వైభవంగా ముగిసింది. సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. సాయంత్రం వినమాల నుంచి దున్నపోతుని పోలేరమ్మ చుట్టూ తిప్పారు. అనంతరం అమ్మవారిని విశ్రాంతి పీఠం వద్దకు మోసుకు వచ్చి విశ్రాంతి మందిరంలో ఉంచారు. బేరిపేట నుంచి వచ్చిన సఫరంపై అమ్మవారి నుంచి భక్తుల కోలాహలంతో…
మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు కొండేపాటి నివాసానికి మంత్రి లోకేష్ రెండు రోజుల పర్యటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాకు రానున్నారు. సత్యవేడులో నాయకులతో ఆయన సమావేశమై శ్రీ సిటీకి చేరుకుంటారు. మార్గమధ్యలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ నివాసంలో మంత్రి లోకేష్ కు ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కీలక అంశాలపై మంత్రి లోకేష్, సీనియర్ నేత కొండేపాటి గంగా…
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు కూటమిపై ఎమ్మెల్సీ ఫైర్… రాష్ట్రంలో కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 11 నెలల కూటమి పాలనపై పర్వతరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలి ఐద్వా, డీవైఎఫ్ఐ డిమాండ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన హత్యలకు కారణం ఇదే… మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుండి ముత్తుకూరు గేటు సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం…