
చరిత్రలో నిలిచిపోయే రోజు రేపే..!
నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర రూ. 41 కోట్ల వ్యయంతో.. 60 రోజులలో పూర్తి చేసిన..339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం 339 పనులను ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులకు అంకితం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయే రోజు రేపే..! మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు.. 678 మంది పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం…