
ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
ఎమ్మెల్యే విజయశ్రీ నాయుడుపేటలో బీట్ ద హీట్ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ… బీట్ ద హీట్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మొక్కలు నాటి చలివేంద్రాలను వారు ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా…