నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు. 2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. మన్నారుపోలూరు పార్క్ ని అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు. త్వరితగతిన పార్కుని…

Read More

మహానాడు పెత్తనం మనదే

మహానాడు నిర్వహణ కమిటీలో నెల్లూరు నేతలు పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం జాబితాను విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం మహానాడు పెత్తనం మనదే… యాంకర్ పార్ట్ :2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మంది అవకాశం కల్పిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యాలయం జాబితాను విడుదల చేసింది. వాయిస్ వోవర్ :రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు,…

Read More

ఇసుక తవ్వుకుంటాంగ్రావెల్ దోచుకుంటాం అంటే కుదరదు

అవినీతి రహిత కొవూరే మా లక్ష్యం నాతో నడిచిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదు కోవూరు మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇసుక తవ్వుకుంటాంగ్రావెల్ దోచుకుంటాం అంటే కుదరదు..!అవినీతి రహిత కొవూరే మా లక్ష్యంనాతో నడిచిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదు కోవూరు మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కేవలం ప్రజాసేవ చేయడం కోసమే తాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని.. ఎమ్మెల్యే అన్నారు. అవినీతిరహిత, వివాదరహిత కోవురే మా లక్ష్యం…

Read More

ప్రజా సేవ చేయడం కోసమే మేం రాజకీయాల్లోకి వచ్చాం

పదవులు శాశ్వతం కాదు. – ప్రజా సంక్షేమంలో రాజీ పడం. ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం కోవూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజా సేవ చేయడం కోసమే మేం రాజకీయాల్లోకి వచ్చాం..!! పదవులు శాశ్వతం కాదు.ప్రజా సంక్షేమంలో రాజీ పడం.ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాంకోవూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిదని, ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు…

Read More

సీఎం చంద్రబాబు అనుభవమేరాష్ట్రాన్ని కాపాడుతోంది

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీఎం చంద్రబాబు అనుభవమేరాష్ట్రాన్ని కాపాడుతోంది..! ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ…

Read More

దుష్ప్రచారం చేయడం తగదు

మీడియా సమావేశంలో గువకల్లు పంచాయతీ రైతులు దుష్ప్రచారం చేయడం తగదు భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని గుకవల్లు పంచాయతీకి చెందిన రైతులు వాపోయారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని చిత్తూరు మండలం గువకల్లు పంచాయతీకి చెందిన రైతులు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ అనుభవంలో ఉన్న భూముల్లో మామిడి చెట్ల నాటామని…..

Read More

ఎన్ని మిషన్లు ఉన్నా…వారికి సాటి రావు

వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలు ఇందుకూరుపేట వరిసాగులో వీరికి ప్రత్యేక గుర్తింపు మిషన్ను పోలిన వరినాట్లు వేస్తున్న కూలీలపై ఎన్3 గ్రౌండ్ రిపోర్ట్ ఎన్ని మిషన్లు ఉన్నా…వారికి సాటి రావు… నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వరినాట్లు జోరందుకున్నాయి. రెండో పంటకు నీరు ఇవ్వడంతోపాటు బోర్లపై ఆధారపడి సేద్యం చేసే ఈ మండలంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా బెంగాలీ కూలీల గురించే చర్చించుకుంటున్నారు. కూలీలు తక్కువగా ఉండడం, క్రమపద్దతిలో నాట్లు వేయడం, దిగుబడి ఎక్కువగా…

Read More

కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భారీగా తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రూరల్ మినీ మహానాడులో అభివృద్ధి పనులపై 12 ప్రతిపాదనలు కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు నిర్వహించారు. మహానాడుకి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు…

Read More

ఆక్ర‌మించిన ప్ర‌భుత్వ భూముల‌ను స్వాదీనం చేసుకుంటాం

వాటిని ప్ర‌జాప్ర‌యోజ‌న‌కరంగా మారుస్తాం అభివృద్ధి ప‌నుల‌పై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, నాయ‌కుల‌తో మంత్రి నారాయ‌ణ సుదీర్ఘ స‌మీక్ష‌ ఆక్ర‌మించిన ప్ర‌భుత్వ భూముల‌ను స్వాదీనం చేసుకుంటాంవాటిని ప్ర‌జాప్ర‌యోజ‌న‌కరంగా మారుస్తాంఅభివృద్ధి ప‌నుల‌పై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, నాయ‌కుల‌తో మంత్రి నారాయ‌ణ సుదీర్ఘ స‌మీక్ష‌ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ సోమ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు న‌గ‌ర అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, పార్టీ నేత‌లు, కోఆర్డినేట‌ర్‌ల‌తో స‌మీక్షల‌తో బిజీబిజీగా ఉన్నారు. నెల్లూరు కార్పోరేష‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న‌, జ‌ర‌గ‌నున్న అభివృద్ధి ప‌నులపై సుదీర్ఘంగా చ‌ర్చించారు….

Read More