వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా
కాకాణి పూజతతో అనిల్ భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆమెని అనిల్ కలసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.