@లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు

లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలి

నన్ను చంద్రబాబు లోకేష్ భుజం తట్టి ప్రోత్సాహించారు

లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు

  • లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలి
  • నన్ను చంద్రబాబు లోకేష్ భుజం తట్టి ప్రోత్సాహించారు

ఆనాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నచ్చక పోరాడానని.. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, యువనేత నారా లోకేష్ భుజం తట్టి ప్రోత్సహించారని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కడపలో కొనసాగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.. వైసీపీ విధానంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడి పెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.. నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించి కార్యకర్తల ఆకాంక్షను నెరవేర్చాలని కోటంరెడ్డి కోరారు.. వైసిపి దుర్మార్గాలపై ప్రజలంతా భయపడుతున్న రోజుల్లో.. నిర్బంధాలు, లాఠీలు, తుపాకులను సైతం లోకేష్ లెక్క చేయకుండా కార్యకర్తల భుజం తట్టి ప్రోత్సహించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *