నెల్లూరులో చిరుత పులి మృతదేహం కలకలం

చింతలాత్మకూరు దక్షిణ కాలువలోకి కొట్టుకొచ్చిన చిరుత పులి మృతదేహం

నెల్లూరులో చిరుత పులి మృతదేహం కలకలం

  • చింతలాత్మకూరు దక్షిణ కాలువలోకి కొట్టుకొచ్చిన చిరుత పులి మృతదేహం

నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు దక్షణ కాలువలోకి చిరుతపులి మృతదేహం కొట్టుకు వచ్చింది.. అది చూసిన గ్రామస్థులు చిరుతపులిని బయటకు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు.. చిరుతను చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *