కండలేరు గెస్ట్ హౌస్లో మంటలు

అగ్నికి బూడిడైపోయిన రికార్డులు, ఫైళ్లు, సీసీ టీవీ కెమెరా కండలేరు గెస్ట్ హౌస్లో మంటలు… విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో…స్టోర్ రూమ్ లో మంటలు వ్యాపించిన ఘటన… నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయ వసతి గృహంలో చోటు చేసుకుంది. దీంతో స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడంతో పలు రికార్డులు, ఫైల్స్, సి సి టీవీ కెమెరా,ఎలక్ట్రికల్ వైర్స్ కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పి, ఫైర్…

Read More

నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం

నిందితులు నిందితులు అరెస్ట్ – 7.7 కేజీల గంజాయి స్వాధీనం – వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం నెల్లూరు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. టాటా నగర్, ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైల్ జనరల్ కోచ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ…

Read More

నెల్లూరులో చిరుత పులి మృతదేహం కలకలం

చింతలాత్మకూరు దక్షిణ కాలువలోకి కొట్టుకొచ్చిన చిరుత పులి మృతదేహం నెల్లూరులో చిరుత పులి మృతదేహం కలకలం నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు దక్షణ కాలువలోకి చిరుతపులి మృతదేహం కొట్టుకు వచ్చింది.. అది చూసిన గ్రామస్థులు చిరుతపులిని బయటకు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు.. చిరుతను చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు..

Read More

రేషన్ డీలర్లు ఇవి పాటించాల్సిందే

కావలి మండల రేషన్ డీలర్లతో తహశీల్దారు శ్రావణ్ కుమార్ సమావేశం రేషన్ పంపిణీలో విధి విధానాలపై పలు సూచనలు రేషన్ డీలర్లు ఇవి పాటించాల్సిందే.. కావలి పట్టణ, మండల రేషన్ డీలర్లు వారి దుకాణాల వద్ద సరుకుల నిల్వలు తెలిపే బోర్డులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని కావలి తహశీల్దారు శ్రావణ్ కుమార్ ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం అయ్యారు. దుకాణాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. రేషన్ డీలరు ల్యామినేషన్ ఫోటో అక్కడ…

Read More

రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకూడదు

మహానాడు రవాణా కమిటీ సమావేశంలో మంత్రి నారాయణ రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకూడదు కడపలో కొనసాగుతున్న మహానాడుకు వెళ్లే టీడీపీ నేతలు, కార్యకర్తలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహానాడు రవాణా కమిటీ కన్వీనర్, మంత్రి నారాయణ సూచించారు. కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్, అధికారులు, టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పార్టీ నేతలకు బస్సులు సమకూర్చడం, భోజన…

Read More

అంగరంగ వైభవంగా మహానాడు

కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది -టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండో రోజు కూడా టీడీపీ శ్రేణులు పోటెత్తారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ…

Read More

నేటి వార్తా మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామూహిక యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, జేసీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరి చేత యోగా గురువులు యోగాసనాలు చేయించారు. ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు….

Read More

@లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు

లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలి నన్ను చంద్రబాబు లోకేష్ భుజం తట్టి ప్రోత్సాహించారు లాఠీలు, తుపాకులు లెక్కచెయ్యలేదు ఆనాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నచ్చక పోరాడానని.. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, యువనేత నారా లోకేష్ భుజం తట్టి ప్రోత్సహించారని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కడపలో కొనసాగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు.. వైసీపీ విధానంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడి పెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి…

Read More