PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామ‌న్న ఇస్రో ఇస్రో చైర్మన్‌ నారాయణన్

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య..

  • అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామ‌న్న ఇస్రో ఇస్రో చైర్మన్‌ నారాయణన్


PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో ఇస్రో చైర్మన్‌ నారాయణన్ తెలిపారు. అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.


ఆదివారం ఉద‌యం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. అయితే ఆ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. మూడో ద‌శ త‌ర్వాత రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని….ప్రయోగం ఇంకా పూర్తికాలేదని ఇస్రో చైర్మన్‌ నారాయణన్ చెప్పారు. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌ను సమీక్షిస్తున్నారన్నారు. అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామ‌ని ఇస్రో చైర్మన్‌ నారాయణన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *