నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు…మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటాని భరోసా

కారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి… చంద్రారెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసానిచ్చిన విక్రమ్

నెల్లూరు మాగుంట లేవుట్ లో అట్టహాసంగా ప్రారంభమైన పేర్నాటి నేచురల్స్ స్టోర్… గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను జిల్లా ప్రజలకి అందుబాటులోకి తెచ్చామన్న శ్యాం ప్రసాద్ రెడ్డి

సోమశిల జలాశయం నుంచి 6వ క్రస్ట్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు…తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని వెల్లడి

కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్థులు…గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయాలంటూ సూచన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *