చెస్ లో సత్తా చాటిన నెల్లూరోళ్లు

చెస్ క్రీడాకారులకి నగదు బహుమతి ప్రదానం

రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో

సత్తాచాటిన నెల్లూరు చిన్నారులు

చెస్ లో సత్తా చాటిన నెల్లూరోళ్లు…

  • చెస్ క్రీడాకారులకి నగదు బహుమతి ప్రదానం
  • రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో సత్తాచాటిన నెల్లూరు చిన్నారులు

ఏప్రిల్ 26వతేదీ నుంచి 30వతేదీ వరకు అనకాపల్లిలోని ఓ స్కూల్లో జరిగిన రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో అన్ రేటింగ్ కేటగిరి నందు నెల్లూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వై. సుమన్ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ పార్కు మెయిన్ రోడ్డులోని కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్ల బీ సూర్యనివాస్ 50వేల నగదు బహుమతి, బీ మోక్ష నివాస్ రూ. 10వేల నగదు బహహుతి, ఎం దీక్షిత, జీ షాన్ విక్ రాజ్ లు మెడల్స్ తోపాటు ప్రోత్సాహక బహమతులు గెలుపొందారు. చిన్నారులందరికి అసోసియేషన్ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ ఎల్ చెక్ అకాడమి కోచ్ లు రామ, లక్ష్మణ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *