వేస‌విలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి..

ప్ర‌జ‌ల‌కి అవ‌గాహ‌న క‌ల్పించిన వాకాడు ఎస్ఐ నాగ‌బాబు వాహ‌న‌దారులు, వృద్ధుల‌కి మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎన్ఐ వేస‌విలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి…. వేస‌వి తీవ్ర రోజు రోజుకు పెరుగుతోంద‌ని…ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని…తిరుప‌తి జిల్లా వాకాడు ఎస్ఐ నాగ‌బాబు సూచించారు. ఈ సంద‌ర్భంగా త‌న కార్యాల‌యం వ‌ద్ద…వాహ‌న‌దారుల‌కి, ప్ర‌జ‌ల‌కి ఎండ తీవ్ర‌తలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అవ‌గాహ‌న క‌ల్పించారు. అత్య‌వ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావాల‌ని… లేక‌పోతే రావ‌ద్ద‌ని తెలిపారు. వాహ‌న‌దారుల‌కి, వృద్ధుల‌కి ఆయ‌న మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంత‌రం ఎస్ఐ…

Read More

టీచ‌ర్‌గా మారిన సీఐ

విద్యార్థులు ఫోన్ జోలికి వెళ్ల‌ద్దు… – చ‌దువుపైనే దృష్టి సారించాలి సంగంలోని బీసీ బాలిక‌ల వ‌స‌తి గృహాన్ని సంద‌ర్శించిన సీఐ టీచ‌ర్‌గా మారిన సీఐ నెల్లూరు జిల్లా సంగంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని సీఐ వేమారెడ్డి సందర్శించారు. వసతి గృహంలో సీఐ ఉపాధ్యాయుడుగా మారారు. బుక్ చేత పట్టి విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు. ఇంగ్లీష్ గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి..పలు సూచనలు సలహాలు తెలియచేశారు. సీఐ బోధిస్తున్న ఇంగ్లీష్ గ్రామర్…

Read More

నెల్లూరులో మంత్రి పార్ధ‌సార‌థి

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమిరెడ్డి నివాసంలో మంత్రికి అల్పాహార విందు నెల్లూరులో మంత్రి పార్ధ‌సార‌థి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గృహ నిర్మాణ‌శాఖ ఎండీ రాంబాబులు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. వారు నెల్లూరు అల్లీపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మంత్రి పార్ధ‌సార‌థికి ఎమ్మెల్యే సోమిరెడ్డి, స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ‌ యువ‌నేత సోమిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిలు పుష్ప‌గుచ్చం అంద‌చేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం…

Read More

ప్ర‌పంచ వేదిక‌పై నెల్లూరు ఇతాకా

NSS కాంటెస్ట్ – 2025లో ఇతాకా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ అద్భుత విజ‌యం రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు విద్యార్థుల్ని అభినందించిన స్కూల్ యాజ‌మాన్యం, అధ్యాప‌కులు ప్ర‌పంచ వేదిక‌పై నెల్లూరు ఇథాకా… ప్ర‌తిష్ఠాత్మ‌క నేష‌న‌ల్ స్పేస్ సొసైటీ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ – 2025లో నెల్లూరు ఇథాకా ఇంట‌ర్నేష‌న్ స్కూల్ విద్యార్థులు అద్భుత విజ‌యాన్ని సాధించిన‌ట్లు స్కూల్ యాజ‌మాన్యం తెలిపింది. ఈ పోటీల్లో…30కి పైగా దేశాల నుంచి సుమారు 29వేల మంది విద్యార్థులు పోటీ ప‌డ్డార‌ని…వీరిలో త‌మ స్కూల్…

Read More

ఓవెల్ 14లో ఘ‌నంగా యూకేజీ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు

గ్యాడుయేష‌న్ దుస్తుల్లో ఆక‌ట్టుకున్న చిన్నారులు అల‌రించిన సాంస్కృతి కార్య‌క్ర‌మాలు విద్యార్థుల‌కి స‌ర్టిఫికేట్లు అంద‌చేత ఓవెల్ 14లో ఘ‌నంగా యూకేజీ గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు నెల్లూరు న‌గ‌రంలోని ఓవెల్ 14 స్కూల్లో… ట్రూ కిడ్జ్ యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌లు అంబ‌ర‌న్నాంటాయి. గ్రాడ్యుయేష‌న్‌ని పుర‌స్క‌రించుకొని…చిన్నారుల వేసిన వేష‌ధార‌ణ‌లు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. సినీ గీతాల‌కి చిన్నారులు ఎంతో హుషారుగా త‌మ అద్భుత నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆహుతుల‌ను విశేషంగా అల‌రించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులకి స‌ర్టిఫికేట్లు అంద‌చేసి అభినందించారు. అనంత‌రం…

Read More

నేటి వార్త మాలిక‌

గూడూరు ఆదిశంక‌ర కాలేజ్ ఆఫ్‌ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీలో ఆత్మీయ జ‌న జాత‌ర నాలా చట్టాన్ని రద్దు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృషికి ఫలితం కత్తిసాములో సత్తా చాటిన వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థినీ బక్కమంతల సుధీక్ష అరెస్ట్ లకు భయపడేది లేదని స్పష్టం చేసిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి అత్యాశకు పోయి అక్రమార్జనకు దొంగ దారి ఎంచుకున్న కానిస్టేబుల్ జన జాతరగూడూరు ఆదిశంక‌ర కాలేజ్ ఆఫ్‌ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీలో ఆత్మీయ జ‌న…

Read More

రేష‌న్ బియ్యం సీజ్‌

కొడ‌వ‌లూరులో సివిల్ స‌ప్ల‌య్ అధికారులు ఆక‌స్మిక‌ దాడులు 600 బ‌స్తాల బియ్యం స్వాధీనం రేష‌న్ బియ్యం సీజ్‌… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, అక్రమంగా రవాణా చేస్తుండ‌డాన్ని స్థానికులు గుర్తించారు. విష‌యాన్ని వారు సివిల్ స‌ప్ల‌య్స్ అధికారుల‌కి తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ఆక‌స్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా…

Read More

రూ.1.35 కోట్ల నిధులు స్వాహా

బ‌డ్జెట్‌లో అధికారులు, పాల‌క‌వ‌ర్గం కుమ్మ‌క్కు అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన ఆత్మ‌కూరు సీపీఎం నేత‌లు రూ.1.35 కోట్ల నిధులు స్వాహా పాల‌క‌వ‌ర్గం, అధికారులు కుమ్మ‌క్కై కోటి 35 ల‌క్ష‌ల రూపాయ‌ల నిధుల స్వాహా చేశార‌ని ఆత్మ‌కూరు సీపీఎం నాయ‌కులు మండిప‌డ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు సీపీఎం పార్టీ కార్యాల‌యంలో మున్సిప‌ల్ మాజీ వైస్ ఛైర్మ‌న్ షేక్ సంధాని, సీపీఎం ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి డేవిడ్ రాజు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఆత్మ‌కూరు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన 2024-25…

Read More

శ్రీ‌ధ‌ర‌న్న మాట‌లే స్ఫూర్తి

క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే… ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుస్తాయి 1వ డివిజ‌న్‌లో ప్రారంభ‌మైన గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డికి అడుగ‌డుగునా ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన కూట‌మి శ్రేణులు శ్రీ‌ధ‌ర‌న్న మాట‌లే స్ఫూర్తిక్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే… ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుస్తాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం 1వ డివిజన్ నారాయణ రెడ్డి పేట నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు భారీ గ‌జమాల‌లు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి,…

Read More