
పది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు…
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుడితిపాళెంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు… అధికారంలో వచ్చిన కేవలం పది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని…ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా…