
పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తాం
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూలే దంపతుల విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, కలెక్టర్, జేసీ పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తాం నెల్లూరు నగరంలోని పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. సావిత్రి భాయ్ పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు ఆయన..కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం…