దార్శనికుడు చంద్రబాబు
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి 54వ డివిజన్ లో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం దార్శనికుడు చంద్రబాబు… నెల్లూరు నగరం 54వ డివిజన్ కార్పొరేటర్ సఫియా ముజీర్ ఆధ్వర్యంలో…సీఎం చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి విచ్చేశారు. పట్టాభికి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన…