విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

ఎస్పీ కార్యాల‌యంలో ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌ ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించిన జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పోలీస్ సిబ్బందికి ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌పై 119 ఫిర్యాదులు స్వీక‌ర‌ణ‌ విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం నెల్లూరు న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మానికి 119 ఫిర్యాదులు అందిన‌ట్లు జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ తెలిపారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ప‌లువురు ప్రజా ఫిర్యాదుల…

Read More

పోలీసులకే కాదు.

సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది పోలీసులకు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు పోలీసులకే కాదు…. మాదకద్రవ్యాల మత్తులో మారణాయుధాల తో తిరుగుతున్న సంఘ విద్రోహ శక్తుల పై చర్యలు తీసుకోవాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై విశ్వనాథ రెడ్డికి జనసేన నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ….కొందరు యువకులు గంజాయి మత్తుకు భానిసలై…

Read More

24న షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలో స‌ద‌స్సు

షేర్ దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరు పాల్గొనాలని పిలుపు కోవూరు సీపీఎం ఆఫీస్‌లో మీడియా స‌మావేశంలో రైతు సంఘం నాయకులు 24న షుగ‌ర్ ఫ్యాక్ట‌రీలో స‌ద‌స్సు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ సీతాపోలయ్య సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కోవూరు, కావలి, నెల్లూరు 3 నియోజక వర్గాల పరిధిలో 15 మండలాల…

Read More

ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు మెడిక‌వ‌ర్ స‌హ‌కారం

100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యం ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్‌ ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు మెడిక‌వ‌ర్ స‌హ‌కారం-100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యం-ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్‌ నెల్లూరు న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు.. త‌మ వంతు స‌హ‌కారంగా నెల్లూరు మెడిక‌వ‌ర్ హాస్పింట‌ల్ యాజ‌మాన్యం ఏడు ల‌క్ష‌ల రూపాయిలు విలువ చేసే.. 100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను పోలీసు శాఖ‌కు అంద‌జేసింది. ఈ బారీకేడ్స్‌ను జిల్లా ఎస్పీ జి. కృష్ణ‌కాంత్ న‌గ‌రంలోని ఉమేష్…

Read More

గుజ‌రాత్‌లో 2వ రోజు మంత్రి నారాయ‌ణ బృందం ప‌ర్య‌ట‌న‌

ప‌లు ప్ర‌దేశాల‌ను బృందంతో క‌లిసి సంద‌ర్శించిన మంత్రి నారాయ‌ణ‌ గుజ‌రాత్‌లో 2వ రోజు మంత్రి నారాయ‌ణ బృందం ప‌ర్య‌ట‌న‌ అమరావతి నిర్మాణంలో ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్ర‌మంలో అధికారులతో కలిసి ఆయన గుజరాత్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉద‌యం గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ సంద‌ర్శించిన మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ఘ‌న వ్య‌ర్ధాల నుంచి విద్యుత్, పేవ‌ర్ బ్లాక్స్ త‌యారుచేసే…

Read More

చంద్ర‌బాబుకు ఆకాశ‌మంత అభిమానం

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకార్ల ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు మండు టెండను సైతం లెక్కచేయక 75 అభివృద్ధి పనులను ప్రారంభించి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ -ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకార్ల ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు మండు టెండను సైతం లెక్కచేయక 75 అభివృద్ధి పనులను ప్రారంభించి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వాడవాడల…

Read More

హోరెత్తిన కావలి ఐకాన్ సెంటర్

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ, కూటమి శ్రేణులు భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు హోరెత్తిన కావలి ఐకాన్ సెంటర్ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ, కూటమి శ్రేణులు భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు కావలి పట్టణంలోని ఐకాన్ సెంటర్ వద్ద ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు హొరెత్తాయి. సెంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో…

Read More

మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు..!

మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు..! మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు..!! నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం గ్రామ వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ లేబురు మల్లికార్జున, వరదా శ్రీధర్ మావద్ద 50 లక్షలు నగదు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకుండా.. గత కొన్నేళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇందుకూరుపేటకు చెందిన గండవరం సంధ్య, అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన వ్యాపారం కోసం నెల్లూరు మూలపేటలోని అంతస్తుల భవనానికి చెందిన ఇంటి పత్రాలను…

Read More

పాఠ‌శాల‌-దేవాల‌యం రెండూ ఒక‌టే

పాఠ‌శాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి అశ్వ‌రావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయ‌ణ‌ పాఠ‌శాల‌-దేవాల‌యం రెండూ ఒక‌టే..!-పాఠ‌శాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి-అశ్వ‌రావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయ‌ణ‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయినా మండలంలోని పాఠశాల వసతులను అశ్వరావుపేట స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ.. పాఠశాల, దేవాలయం రెండు ఒకటేనని పరిశుభ్రంగా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి గ్రామంలోని పాఠశాలను గ్రామస్తులే…

Read More

మిర్చి లారీని ఢీ కొన్న ధాన్యం లారీ

గూడూరు హైవే పై ప్రమాదం తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై మినీ బైపాస్ సర్కిల్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది…గుంటూరు నుండి చెన్నైకు మిర్చి లోడుతో వెళ్తున్న లారీని వెనకవైపు నుండి ధాన్యం లోడు తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది… ఈ ప్రమాదంలో ప్రమాదంలో వెనుక నుండి ఢీ కొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ కు, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అలాగే ముందు లారీలో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి……

Read More