సీఎం చంద్రబాబుకి బారాషహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం

బారాషహీద్ దర్గా రూరల్ లో ఉండడం నా అదృష్టం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం చంద్రబాబుకి బారాషహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బారాషహీద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని…నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను ముుస్లిం సోదరులు, మత పెద్దలతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల్లో తప్పని…

Read More

రూ…100 ఇస్తేనే..

తిరుమల కళ్యాణకట్ట వద్ద మహిళా ఉద్యోగులు నిలువు దోపిడీ.! రూ…100 ఇస్తేనే… తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుండు చేయాలంటే రూ.100 ఇవ్వాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వేదికగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా, తాము కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read More

చిరున‌వ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజ‌య ర‌హ‌స్యం

నుడా వైస్ ఛైర్మ‌న్ ఆత్మీయ వీడ్కోలు స‌భ‌లో ఛైర్మ‌న్ కోటంరెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించిన కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు చిరున‌వ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజ‌య ర‌హ‌స్యం-నుడా వైస్ ఛైర్మ‌న్ ఆత్మీయ వీడ్కోలు స‌భ‌లో ఛైర్మ‌న్ కోటంరెడ్డి-ఘ‌నంగా స‌త్క‌రించిన కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి దంప‌తులు నెల్లూరు కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్‌.. నుడా వైస్ ఛైర్మ‌న్ సూర్య‌తేజ బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం నుడా కార్యాల‌యంలో ఆయ‌న‌కు ఘ‌న వీడ్కోలు స‌త్కార కార్య‌క్ర‌మం…

Read More

మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన

త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన వ‌చ్చే మే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి తనకు ప్రాథమికంగా సమాచారం అందిందని, త్వరలోనే అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం…

Read More

రూఫ్ టాప్ సోలార్ పై అనుమానాలు ఉన్నాయా

రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో ఏంటి ప్రయోజనం? ఫ్రేయర్ ఎనర్జీ ఎండి రాధికా చౌదరితో ఫేస్ టూ ఫేస్ రూఫ్ టాప్ సోలార్ పై అనుమానాలు ఉన్నాయా!? ఇటు భారత దేశంతో పాటు… ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పుడు ఎక్కడ చూసినా గృహ, లేదా కమర్షియల్ విద్యుత్ అవసరాల కోసం అంతా సోలార్ ఎనర్జీ వైపే చూస్తున్నారు. ప్రత్యేక సబ్బ్సిడీ సైతం ఇచ్చి ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సోలార్ వినియోగం లో ప్రస్తుత…

Read More

రెవెన్యూ అధికారుల‌పై ఎమ్మెల్యే సీరియ‌స్‌

గ్రావెల్ అక్ర‌మ త‌ర‌లింపును అడ్డుకున్న ఎమ్మెల్యే కాక‌ర్ల‌ నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ త‌ర‌లింపు జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆదేశం రెవెన్యూ అధికారుల‌పై ఎమ్మెల్యే సీరియ‌స్‌ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండలో అక్రమ గ్రావెల్ త‌ర‌లింపును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ గ్రావెల్‌ను అక్ర‌మంగా తరలిస్తున్న ఒక హిటాచి, రెండు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్ర‌మార్కులు అక్రమంగా గ్రావెల్ ను…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు రాజ‌ధానిపై అధ్యాయ‌నంప్ర‌పంచంలోనే అత్య‌ద్భుత‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి శెర‌వేగంగా అడుగులు… అధ్యాయ‌నంలో భాగంగా రెండ‌వ రోజు గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించిన మంత్రి నారాయ‌ణ బృందం 100 మూవ‌బుల్ బారికేడ్స్‌ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం 100 మూవ‌బుల్ బారికేడ్స్‌ను అందించిన మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం… బారికేడ్స్‌ను లాంఛ‌నంగా ప్రారంభించి హాస్పిట‌ల్ యాజ‌మాన్యాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌ అత్యంత సుంద‌రంగా90 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టే సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాప‌న చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి……

Read More

ఫ్రేయర్ ఎనర్జీతో… సోలార్ సేవలు సులభతరం

నెల్లూరులో సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం సోలార్ ఎనర్జీ సర్వీస్, సమాచారం కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్ పది వేల మందికి పైగా వినియోగదారుల కలిగిన జాతీయ సంస్థ‌ ఫ్రేయర్ ఎనర్జీతో… సోలార్ సేవలు సులభతరం భారతదేశంలో ఆరవ అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా గుర్తింపు కలిగిన ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ రెసిడెన్షియల్ సోలార్ సేవలు నెల్లూరు జిల్లాలో విస్తరించేందుకు సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ ఎండీలు రాధిక చౌదరి,…

Read More

ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలి

జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీలు స్వీక‌రించిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌ క్షేత్ర‌స్థాయిలోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచ‌న‌ ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలి ప్ర‌తి అర్జీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల్సిన బాధ్య‌త సంబంధిత అధికారుల‌పై ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ సూచించారు. నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ‌న ప్రజల వ‌ద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్ర‌తి అర్జీదారుని స‌మ‌స్య‌ను…

Read More

వ‌క్ఫ్‌ చట్టం స్వతంత్రను కాపాడాలి

వ‌క్ఫ్‌ సవరణ చట్టం రద్దు చేయాలని ముస్లిం జేఏసీ ప్రజా సంఘాలు నిరసన జెండా చెట్టు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ వ‌క్ఫ్‌ చట్టం స్వతంత్రను కాపాడాలి వక్ప్ చట్టం స్వతంత్రను కాపాడాలని ముస్లిం జె.ఏ.సి. ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సోమవారం వక్ప్ సవరణ చట్టం రద్దు చేయాలని ముస్లిం జె. ఏ.సి. ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. జెండా చెట్టు నుండి…

Read More