వాకాడులో 23,24 తేదీలలో సెలబ్రేషన్స్
విచ్చేస్తున్న ఆస్కార్ గ్రహీత, సినీరచయిత చంద్రబోస్, ప్రముఖ సినీనటులు
మీడియా సమావేశంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కే బాబు అగస్టన్
శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్
- వాకాడులో 23,24 తేదీలలో సెలబ్రేషన్స్
- విచ్చేస్తున్న ఆస్కార్ గ్రహీత, సినీరచయిత చంద్రబోస్, ప్రముఖ సినీనటులు
- మీడియా సమావేశంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కే బాబు అగస్టన్
తిరుపతి జిల్లా వాకాడులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని… డెవలపర్స్ చైర్మన్ కే బాబు అగస్టన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన వాకాడులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మెగా లాంచింగ్ కి ఆస్కార్ గ్రహీత, సినీ రచయిత చంద్రబోస్ తోపాటు…న్నడ, తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే, ప్రియాంక జైన్, అనైనా నాగేళ్ల విచ్చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ విచ్చేసి…23,24 తేదీలలో జరిగే మెగా లాంచింగ్ ఈవెంట్స్ ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, కాంట్రాక్టర్ కోదండరామిరెడ్డి, మార్కెటింగ్ సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు.