ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకటగిరి సీఐ ఏవీ రమణ
ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు
నారాయణలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు…
- ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకటగిరి సీఐ ఏవీ రమణ
- ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు
తిరుపతి జిల్లా వెంకటగిరి నారాయణ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఐ ఏవీ రమణ పాల్గొన్నారు. ఆయనకి స్కూల్ యామాన్యం ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించింది. చిన్నారులు చేసిన ఆట, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్ని, టీచర్లను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ…చిన్నారులకి విద్యను చెప్పే టీచర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకు విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం చదువుతోపాటు తగు జాగ్రత్తలు తీసుకుందని… రేపటి నుంచి సెలవులు అయ్యే వరకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అనంతరం స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ…జిల్లాలోనే వెంకటగిరి నారాయణ స్కూల్ రెండో స్థానంలో ఉందన్నారు. అందుకు సహరిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ బి మహేష్. ఏ జి ఎం నూర్ రియాజ్, హై స్కూల్ కో ఆర్డినేటర్. జి రఘురాం. E -champs co ordinataor, m, priskilla, e-kids co -ordinator, p, puspalata, e-kids vice -ప్రిన్సిపాల్, s, vennela, యాజమాన్యం పాల్గొన్నారు.