రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో ఏంటి ప్రయోజనం?
ఫ్రేయర్ ఎనర్జీ ఎండి రాధికా చౌదరితో ఫేస్ టూ ఫేస్
రూఫ్ టాప్ సోలార్ పై అనుమానాలు ఉన్నాయా!?
- రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో ఏంటి ప్రయోజనం?
- ఫ్రేయర్ ఎనర్జీ ఎండి రాధికా చౌదరితో ఫేస్ టూ ఫేస్
ఇటు భారత దేశంతో పాటు… ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పుడు ఎక్కడ చూసినా గృహ, లేదా కమర్షియల్ విద్యుత్ అవసరాల కోసం అంతా సోలార్ ఎనర్జీ వైపే చూస్తున్నారు. ప్రత్యేక సబ్బ్సిడీ సైతం ఇచ్చి ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సోలార్ వినియోగం లో ప్రస్తుత కాలంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన రూఫ్ టాప్ సోలార్ పై పూర్తి అవగాహన, అనుమానాల నివృతి కోసం నెల్లూరు లో నూతనంగా ప్రారంభించిన తమ రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఒకసారి విజిట్ చేయాలని ఆహ్వానిస్తున్న ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ ఎండి రాధికా చౌదరి తో మా ప్రతినిధి విజయకృష్ణ విజయకృష్ణ ఫేస్ టూ ఫేస్.