
చిరునవ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజయ రహస్యం
నుడా వైస్ ఛైర్మన్ ఆత్మీయ వీడ్కోలు సభలో ఛైర్మన్ కోటంరెడ్డి ఘనంగా సత్కరించిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దంపతులు చిరునవ్వు.. ఓపికే.. సూర్యతేజ ఐఏఎస్ విజయ రహస్యం-నుడా వైస్ ఛైర్మన్ ఆత్మీయ వీడ్కోలు సభలో ఛైర్మన్ కోటంరెడ్డి-ఘనంగా సత్కరించిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దంపతులు నెల్లూరు కార్పోరేషన్ కమిషనర్.. నుడా వైస్ ఛైర్మన్ సూర్యతేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నుడా కార్యాలయంలో ఆయనకు ఘన వీడ్కోలు సత్కార కార్యక్రమం…