పదిపైన తిరిగితే తాట తీస్తాం

బైక్ లు సీజ్ చేస్తాం – ఫైన్లు వేస్తాం

నెల్లూరు నగరంలో అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేపట్టిన సంతపేట సీఐ దశరథరామారావు

పదిపైన తిరిగే తాట తీస్తాం…

  • బైక్ లు సీజ్ చేస్తాం – ఫైన్లు వేస్తాం
  • నగరంలో అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేపట్టిన సంతపేట సీఐ దశరథరామారావు

నెల్లూరు నగరం సంతపేట సీఐ దశరధరామారావు ఆధ్వర్యంలో… అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన సిబ్బందితో కలిసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా వాహనాల్లో గంజాయి, మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని సీఐ తెలిపారు. గాంజ బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి పది దాటిన తరువాత రోడ్లపై అనవసరంగా తిరిగితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *