పాల్గొన్న సివిల్ సప్లయ్స్ డైరెక్టర్ పట్టాభి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అనూరాధ
కేక్ కట్ చేసి…మజ్జిగ, ఐ స్క్రీం చలివేంద్రాలను ప్రారంభించిన పట్టాభి
దానా ఆధ్వర్యంలో సీబీఎన్ జన్మదిన వేడుకలు…
- పాల్గొన్న సివిల్ సప్లయ్స్ డైరెక్టర్ పట్టాభి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అనూరాధ
- కేక్ కట్ చేసి…మజ్జిగ, ఐ స్క్రీం చలివేంద్రాలను ప్రారంభించిన పట్టాభి
నెల్లూరు నగర తెలుగు యువత నాయకుడు దానా మహేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వెమ్మిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనురాధలు పాల్గొన్నారు. వారికి మహేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ లో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాక్షంలు తెలియజేశారు. సీబీఎన్ జన్మదినాన్ని పురస్కరించుకొని…మజ్జిగ, ఐస్క్రీం చలివేంద్రాలను పట్టాభి, అనూరాధలు ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి కాయల తిరుపతి, మాజీ కార్పొరేటర్ పేనేటి మరియదాస్, జనసేన పార్టీ డివిజన్ ఇంచార్జి పేనేటి శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.